I MISS U SO MUCH

MALLI JANMISTA...........

అ రోజు నేను ఇంటికి వెళ్ళవలసిన సమయం "Instute" కి "Holidays" ఇచ్చిన రోజు హడావిడిగా రైల్వే స్టేషన్ కి బయలుదేరాను ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని ట్రైన్ లేట్ అని తెలిసింది కూల్ ఇక సీట్స్ కోసం వెతికి చూస్తున్నాను లాస్ట్ నుంచి ఒక బాక్స్ కలిగా వున్నట్టు చూసాను బాక్స్ లో చాల సీట్స్ కలిగా వున్నాయి